Festival schedules and official announcements.
📅 తేదీలు: 27-01-2026 (మంగళవారం) నుండి 04-02-2026 (బుధవారం) వరకు
| తేదీ | వారం | ఉత్సవ వివరాలు |
|---|---|---|
| 27-01-2026 | మంగళవారం | అంకురార్పణం |
| 28-01-2026 | బుధవారం | గణపతి సేవ |
| 29-01-2026 | గురువారం | శేషవాహనం |
| 30-01-2026 | శుక్రవారం | హనుమంతవాహనం |
| 31-01-2026 | శనివారం | గరుడవాహనం |
| 01-02-2026 | ఆదివారం | కళ్యాణోత్సవం & ప్రభావన రాత్రి |
| 02-02-2026 | సోమవారం | రథోత్సవం (మధ్యాహ్నం) |
| 03-02-2026 | మంగళవారం | అశ్వవాహనం |
| 04-02-2026 | బుధవారం | చక్రస్నానం, స్నపనాభిషేకం, ధ్వజావరోహణ |
శ్రీ శ్రీ శ్రీ భూనేల సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం – వెబ్‌సైట్ ప్రారంభోత్సవం
📁 Click to open photos